Home / ANDHRAPRADESH / వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు.కడప జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన విమర్శలకు ఆయన సమాదానం ఇచ్చారు. వివేకా హత్యకు గురైనప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రక్తపు మరకలు చెరిపన వైనం అన్ని విషయాలు త్వరలోనే అన్ని బయటకు వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు తొందరపడనవసరంలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్.టి.ఆర్.ఏ కారణంతో మరణించార ఆ విషయాలు కూడా వస్తాయని ఆయన అన్నారు.కడప జిల్లా ప్రజలను,రాయలసీమ ప్రజలను ఎన్ని రకాలుగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు అవమానించారని ,అలాంటి వారికి కడప జిల్లా టిడిపి నేతలు సిగ్గు లేకుండా స్వాగతం చె్ప్పారని ఆయన ఎద్దేవ చేశారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat