Home / SPORTS / కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!

కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!

డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు విషయానికి వెళ్తే..!

వన్డే జట్టు:

సునీల్ అంబ్రిస్, శై హోప్, పియరీ, చేజ్, అల్జార్రి జోసెఫ్, పోల్లార్డ్, షెల్డన్ కట్ట్రేల్, బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్, హేత్మఎర్, లూయిస్, షెఫర్డ్, జాసన్ హోల్డర్, కీమో పాల్, వాల్ష్.

టీ20 జట్టు:

అల్లెన్, బ్రెండన్ కింగ్, దినేష్ రాందిన్, షెల్డన్ కట్ట్రేల్, లూయిస్, రూథర్ ఫోర్డ్, హేత్మఎర్, పియరీ, సిమ్మోన్స్, జాసన్ హోల్డర్, పోల్లార్డ్, వాల్ష్, కీమో పాల్, నికోలస్ పూరన్, విల్లియామ్స్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat