Home / 18+ / విజయశాంతి అతడి టార్గెట్.. చివరికి వర్కౌట్ అయ్యింది !

విజయశాంతి అతడి టార్గెట్.. చివరికి వర్కౌట్ అయ్యింది !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనీల్ వరుసగా తాను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు మహేష్ తో తీసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో పోషిస్తుంది. దాదాపు 13ఏళ్ల తరువాత మల్లా రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక అసలు విషయానికి వస్తే విజయశాంతిని ఒప్పించడానికి అనీల్ పడ్డ కష్టం ఎవరు పడుండరు. అసలు రాజా ది గ్రేట్ లో రామ్ ని హీరోగా పెట్టి ఆమెను తల్లిగా పెట్టాలని నిర్ణయించుకున్నాడట కాని ఆమె ఒప్పుకోలేదట. మరోపక్క రామ్ కూడా నో చెప్పడంతో రాధికను పెట్టగా, హీరోగా రవితేజను పెట్టడం జరిగింది. అయినప్పటికీ అనీల్ మాత్రం తన తరువాత సినిమాలో ఎలాగైనా ఆమెను పెట్టాలని స్టొరీతో తన ఇంటికి వేల్లెవాడట. కధ వింటే మల్లా ఒప్పుకోవాలని కధ కూడా వినేవారు కాదట. మొత్తానికి ఒకరోజు స్టొరీ విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకొని మొత్తానికి ఒప్పుకున్నారు. ఇలా మొత్తని ఆమెను ఒప్పించానని అనీల్ అన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat