Home / CRIME / కూతుర్ను చంపి కన్న తండ్రి

కూతుర్ను చంపి కన్న తండ్రి

కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది.

తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు.

శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా దుర్వాసన రావడంతో ఆటోడ్రైవర్ గుర్తు పట్టి ప్రశ్నించాడు. దీంతో తివారీ సూటుకేసును వదిలి పారిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat