Home / ANDHRAPRADESH / అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బండారం బయటపెట్టిన బుగ్గన..!

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బండారం బయటపెట్టిన బుగ్గన..!

అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యల వీడియోను శాససభావ్యవహారాల మంత్రి బుగ్గన ప్లే చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్షా… ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది ఎవరు ఎవరిని ఉన్మాది అంటున్నారో అని అన్నారు. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి అచ్చన్నాయుడు నువ్వు మగాడివా అన్న మాటలు మార్చిపోయారు.సభలో గౌరవం, పద్ధతి ఉంటుందని మేం సంయమనం పాటిస్తున్నాం. అయినా ప్రతిపక్షనేత ముఖ్యమంత్రిని ఉన్మాది అనడం ఎంతవరకు కరెక్టు, ఇది ఏం పద్థతి ఇదేనా సభా మర్యాద… ఆయన (ప్రతిపక్షనేత చంద్రబాబునుద్దేశించి) క్షమాపణ చెప్పాలి అని డిమాండ్‌ చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat