Home / SPORTS / రన్ మెషిన్ అదుర్స్..ఈ దశాబ్దకాలంలో అతడే టాప్ !

రన్ మెషిన్ అదుర్స్..ఈ దశాబ్దకాలంలో అతడే టాప్ !

రన్ మెషిన్ మరియు భారత జట్టు సారధి విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే పరుగులు రాబట్టడంలో అతడికి మించినవాడు లేడనే చెప్పాలి. స్టైలిష్ బ్యాట్టింగ్ తో అందరిని ఆకట్టుకొని ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తాడు. ఈ దసబ్దకాలంలో చూసుకుంటే సంవత్సరాలు పరంగా చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలు నుండి కోహ్లినే ఆధిపత్యం చూపిస్తున్నాడు. నాలుగేళ్ళుగా ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంక  మొత్తంగా చూసుకుంటే..!

ఆమ్లా-2010

కుమార్ సంగక్కర-2011

మైకల్ క్లార్క్-2012

డివిలయర్స్-2013

కుమార్ సంగక్కర-2014

కేన్ విలియంసన్-2015

విరాట్ కోహ్లి-2016

విరాట్ కోహ్లి-2017

విరాట్ కోహ్లి-2018

విరాట్ కోహ్లి-2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat