Home / 18+ / 13కోట్లకు బుక్కయిన ప్రభాస్..ఇంకెక్కడికి పోలేడు !

13కోట్లకు బుక్కయిన ప్రభాస్..ఇంకెక్కడికి పోలేడు !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి పుణ్యమంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. తాజాగా ప్రభాస్ హీరోగా, శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం సాహో. ఈ చిత్రం నాలుగు బాషల్లో విడుదల అయ్యింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఆ సినిమా తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఇప్పుడు జాన్ సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ కి కూడా సైన్ చేయడం జరిగింది. ఈ మేరకు వారు ప్రభాస్ కి 13కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇదివరకే 5కోట్లు చెక్ ఇవ్వగా మిగతా 8కోట్లు ఇప్పుడు ఇచ్చేసారు. ఇక వారు డైరెక్టర్ వేటలో పడ్డారు. అయితే ఈ చిత్రం 2020 ఎండింగ్ లేదా 2021 మొదట్లో ప్రారంభం అవ్వొచని భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat