Home / MOVIES / రజనీ అభిమానులకు శుభవార్త

రజనీ అభిమానులకు శుభవార్త

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ..హీరోయిన్ గా నయనతార.. హాట్ బ్యూటీస్ నివేదా థామస్ ,మరో హీరో సునీల్ శెట్టి కీలక పాత్రల్లో .. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో .. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ దర్భార్. రజనీ కాంత్
అభిమానులకు ఈ చిత్రం యూనిట్ శుభవార్తను తెలిపింది.

ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ హీరోగా నటించిన దర్భార్ మూవీ టీజర్ ను రేపు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు విడుదల చేయనున్నది చిత్రం యూనిట్. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలోని సంక్రాంతి పండుగక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat