Home / SLIDER / రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..!!

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..!!

గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు స్వామి వారిని దర్శించుకుని అనంతరం పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభోత్సవం, 1008 హోమగుండాలతో సుదర్శనహోమం, అదే విధంగా వీఐపీ సూట్స్‌ వంటి ప్రారంభోత్సవాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat