Home / SLIDER / 2019రౌండప్-క్రీడలు

2019రౌండప్-క్రీడలు

మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము.

ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం.

ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది
ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది
టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు
ఫిబ్రవరి 16న జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సింధును ఓడించిన సైనా నెహ్వాల్ నాలుగోసారి ఛాంపియన్ గా నిలిచింది
ఫిబ్రవరి 19న టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ కు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ -2019అవార్డు దక్కింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat