Home / MOVIES / ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్

ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి.

ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం.

ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రకటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat