Home / SPORTS / విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్…అగ్రస్థానం మనదే !

విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్…అగ్రస్థానం మనదే !

మరో వారం రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాది క్రికెట్ విశేషాలు చూసుకుంటే ఎందరో ప్లేయర్ తమ అద్భుతమైన ఆటతో ముందుకు సాగారు. యంగ్ స్టర్స్ వారి ప్రతిభను కనబరిచి వారెవా అనిపించుకున్నారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో బ్యాట్టింగ్ విభాగం చూసుకుంటే..!

1.విరాట్ కోహ్లి – 928

2.స్టీవ్ స్మిత్ – 911

3.కేన్ విలియంసన్ – 864

4.పుజారా – 791

5.మార్నుస్ లబుస్చాగ్నే – 786

6.బాబర్ ఆజమ్ – 767

7.అజింక్య రహానే – 759

8.డేవిడ్ వార్నర్ – 755

9.జో రూట్ – 752

10.రాస్ టేలర్ – 714

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat