Home / MOVIES / ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి

ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధ‌వ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి.

నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ నాలుగో అంతర్జాతీయ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో జరిగిన లేక్ సిటీ అవార్డుల కార్యక్రమంలో జార్జ్ రెడ్డి చిత్రం ప్రదర్శన జరుపుకుంది.ఈ చిత్రం అక్కడున్న అందరి మన్నలను అందుకుంది. ఇక చిత్రం నిర్మాత అప్పీ రెడ్డి పురస్కారం అందుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat