Home / MOVIES / త్వరలో మూతపడనున్న జనసేన పార్టీ..పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదంట

త్వరలో మూతపడనున్న జనసేన పార్టీ..పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదంట

మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తే ..అతని సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం వ్యతిరేకిస్తురన్నారు. జనసేన పార్టీకి ప్రజల మద్ధతు లేదని కారెం శివాజీ విమర్శించారు. త్వరలో జనసేన పార్టీ మూతపడుతుందని కారెం శివాజీ జోస్యం చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat