Home / MOVIES / బ్లాక్ శారీలో అందాలను ఆరబోసిన అనసూయ

బ్లాక్ శారీలో అందాలను ఆరబోసిన అనసూయ

ప్రముఖ టెలివిజన్లో ప్రసారమై జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో పాపులరైన హాట్ యాంకర్ అనసూయ..ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటుంది.

నెటిజన్లు ఎంత మంది కామెంట్స్ చేసిన తన పని తాను చేసుకుంటూ.. పోతోంది. సోషల్ మీడియాలో సైతం ఆక్టీవ్ గా ఉంటుంది ఈ జబర్ధస్త్ భామ.

అనసూయ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.బ్లాక్ శారీలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరన్ గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat