దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ఎక్కువ శాతం మందు అనే చెప్పాలి. ఎందుకంటే మందు తాగి డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించడానికి ఆర్మీ కెప్టెన్ ఒకరు కొత్త ప్రయోగం చేసారు. అదేమిటంటే మద్యం సేవించినవారు వాహనం ఎక్కితే అది స్టార్ అవ్వదు. సీట్ బెల్ట్ లేకపోయినా వాహనం స్టార్ట్ అవ్వకుండా ఉండేలా దానిని సృష్టించారు. ఈ మేరకు ఆ ఆర్మీ ట్రాన్స్ పోర్ట్ పై ప్రయోగం చేసి సక్సెస్ అవ్వడంతో ముందుకు వచ్చారు. దాంతో చాలా వరకు ప్రమాదాలు అరికట్టే ఛాన్స్ ఉంది.
Tags accidents army captain drunk and drive India Invention
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023