Home / SPORTS / దరువు వరల్డ్ Xl..2019 వన్డే మరియు టెస్ట్ జట్లు ఇవే !

దరువు వరల్డ్ Xl..2019 వన్డే మరియు టెస్ట్ జట్లు ఇవే !

సీనియర్ క్రికెటర్లు, దిగ్గజాలు, క్రికెట్ విశ్లేషకులు ఇలా అందరు క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించడం అందరికి తెలిసిన విషయమే. అయితే డిసెంబర్ 31 మంగళవారం తో 2019 సంవత్సరం పూర్తి కానుంది. ఇందులో భాగంగానే చాలా మంది తమ తమ జట్లను ప్రకటించారు. అయితే తాజాగా దరువు సోషల్ మీడియా ఈ ఏదాడిలో ప్రతీఒక్కరి ఆటను పరిగణలోకి తీసుకొని బెస్ట్ ఎలెవన్ ని ప్రకటించింది. ఇందులో టెస్టుల్లో  కెప్టెన్ గా విరాట్ కోహ్లిని పెట్టగా, వన్డేలకు ధోనిని ప్రకటించారు.టెస్ట్, వన్డేలో బాగంగా చూసుకుంటే జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

దరువు వరల్డ్ Xl :

టెస్ట్ జట్టు: డేవిడ్ వార్నర్, బాబర్ అజమ్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి (C), క్వింటన్ డీకాక్ (కీపర్), బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమ్మిన్స్, జస్ప్రీట్ బూమ్రా, జోప్రా ఆర్చర్

రిజర్వు ఆటగాళ్ళు: విల్లియమసన్, జాస్ బట్లర్, స్టార్క్, జాసన్ హోల్డర్

వన్డే జట్టు: రోహిత్ శర్మ, బెయిర్‌ స్టో, కేన్ విల్లియమసన్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని (C&WK), హార్దిక్ పాండ్య, షాకిబ్ అల్ హసన్, రషీద్ ఖాన్, పాట్ కమ్మిన్స్, జస్ప్రీట్ బూమ్రా, షెల్టన్ కోట్రెల్

రిజర్వు ఆటగాళ్ళు: బాబర్ అజమ్, కుల్దీప్ యాదవ్, బెన్ స్టోక్స్, స్టార్క్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat