Home / 18+ / నిధి అగర్వాల్..రాహుల్ విషయంలో అసలు విషయం బయటపెట్టినట్టేనా !

నిధి అగర్వాల్..రాహుల్ విషయంలో అసలు విషయం బయటపెట్టినట్టేనా !

భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పేరు ఎవరితో ముడిపడి ఉంది అంటే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్ నటీమణులే. ఎందుకంటే అతడు బాలీవుడ్ నటి అతియా శెట్టి అలియా భట్ స్నేహితురాలు ఆకాన్షా రంజన్ తో డేటింగ్ చేసినట్లు ఇటీవలే వార్తలు గట్టిగా వినిపించాయి. వాళ్ళతోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తో సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది నిధి అగర్వాల్. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పుడు నేను లండన్‌లో ఉన్నాను. ఆ సమయంలో అక్కడ ఆయనను కలిసాను అని చెప్పింది. ఇది కేవలం స్నేహం అంతకు ముంచి ఏమి లేదని అన్నారు. మేము మంచి స్నేహితులు అని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat