Home / 18+ / టీజర్ వైరల్..చూస్తే మరో అర్జున్ రెడ్డే అనుకుంటారు !

టీజర్ వైరల్..చూస్తే మరో అర్జున్ రెడ్డే అనుకుంటారు !

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. తన నటనతో, మాటలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తీసాడు. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. శుక్రవారం నాడు ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మరో అర్జున్ రెడ్డి లా కనిపిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ చిత్రం లవర్ డే అనగా ఫెబ్రవరి 14న విడుదల కానుంది. ఇందులో రాశి ఖన్నా, కేతరీన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ ఫుల్ వైరల్ అవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat