Home / SLIDER / తెలంగాణలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు

తెలంగాణలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బడులకు,కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.ఇందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖు వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది.

తర్వాత తిరిగి పదిహేడో తారీఖున ప్రారంభమవుతాయి. ఈ నెల పదకొండున రెండో శనివారం కూడా పనిదినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ విద్యాసంవత్సరమంతా రెండో శనివారం కూడా పాఠశాలలకు పనిదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్ కుమార్ బుధవారం అదేశాలను జారీ చేశారు.

విద్యాసంవత్సరంలో 220 పనిదినాలు ఉండేలా అక్టోబర్ నెల నుండి ఏప్రిల్ వరకు మొత్తం ఏడు రోజులు కలిసి వచ్చేలా అన్ని రెండో శనివారాలు వర్కింగ్ డేగా ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat