Home / SLIDER / ఢిల్లీకి మంత్రి కేటీఆర్

ఢిల్లీకి మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు గురువారం దేశ రాజధాని ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు.

ఢిల్లీలో జరగనున్న కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించే వింగ్స్ ఇండియా -2020 సన్నాహక సమావేశంలో పాల్గొన్నాల్సిందిగా మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందించారు.ఇందులో భాగంగా కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి మంత్రి కేటీఆర్ ను ఆహ్వనించారు.

ఈ సదస్సుకు గౌరవ అతిథిగా పాల్గోని ప్రసంగించనున్నారు. వింగ్స్ ఇండియా దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందని హార్దీప్ సింగ్ పూరి మంత్రి కేటీఆర్ కు లేఖలో పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat