Home / MOVIES / విజయ్ కోసం బాలీవుడ్ భామ

విజయ్ కోసం బాలీవుడ్ భామ

టాలీవుడ్ యంగ్ హీరో.. వరుస విజయాలను సాధిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే జతకడుతుంది అని సమాచారం. ఇందుకు గాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్టోరీ కూడా వివరించారని తెలుస్తుంది.

బాలీవుడ్లో ఇప్పడిప్పుడే నిలదొక్కుకుంటున్న అనన్యకు ఈ టాలీవుడ్ ఎంట్రీ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి…..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat