Home / MOVIES / హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం

హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం

విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్.

ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు.

బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచిందంటూ కామెంట్ల వర్షం కురిపించారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ముప్పై రెండు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

నేపాల్ ,పాకిస్థాన్,మలేషియాలో కూడా ఈ చిత్రాన్ని తెగ చూస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat