Home / MOVIES / అదిరిపోయిన కంగనారనౌత్‌ గెటప్‌

అదిరిపోయిన కంగనారనౌత్‌ గెటప్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్‌ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది.

కంగనా సంప్రదాయ వస్త్రధారణలో నృత్యం చేస్తున్న ఫొటోతోపాటు లొకేషన్‌లో కూర్చుని ఉన్న ఫొటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత జీవిత ప్రస్థానాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నాడు డైరెక్టర్‌ ఏఎల్‌ విజయ్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat