Home / ANDHRAPRADESH / విడుదలైన పదోతరగతి పరీక్షల షెడ్యూలు..ఇక పోటాపోటీగా !

విడుదలైన పదోతరగతి పరీక్షల షెడ్యూలు..ఇక పోటాపోటీగా !

ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది బోర్డు. దీని ప్రకారం చూసుకుంటే పరీక్షలు మార్చ్ 23 నుండి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..!

పరీక్షతేదీ – పరీక్ష

మార్చి 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1

మార్చి 24 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2

మార్చి 26 – సెకండ్ లాంగ్వేజ్

మార్చి 27 – ఇంగ్లీష్ పేపర్-1

మార్చి 28 – ఇంగ్లిష్ పేపర్-2

మార్చి 30 – మ్యాథమెటిక్స్ పేపర్-1

మార్చి 31 – మ్యాథమెటిక్స్చేపర్-2

ఏప్రిల్ 01 – జనరల్ సైన్స్ పేపర్-1

ఏప్రిల్ 03 – జనరల్ సైన్స్ పేపర్-2

ఏప్రిల్ 04 – సోషల్ స్టడీస్ పేపర్-1

ఏప్రిల్ 06 – సోషల్ స్టడీస్ పేపర్-2

ఏప్రిల్ 07 -స్పెషల్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్,

పెర్షియన్ సబ్జెక్ట్)

ఏప్రిల్ 8 ఒకేషనల్ పరీక్షలు (థియరీ)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat