Home / ANDHRAPRADESH / పవన్‌ కల్యాణ్‌ గడ్డాలు తీసేసి సినిమాలకు ఎందుకు సిద్ధమయ్యాడో తెలుసా..

పవన్‌ కల్యాణ్‌ గడ్డాలు తీసేసి సినిమాలకు ఎందుకు సిద్ధమయ్యాడో తెలుసా..

జనసేన గ్లాస్‌ పగిలిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని ఆయన అన్నారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్‌ కల్యాణ్‌కు లేవన్నారు. ఒక్క విషయంలో మాత్రం పవన్‌ కల్యాణ్‌ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన బాగుంటే సినిమాలు తీసుకుంటానని ఓ బహిరంగ సభలో చెప్పిన మాటను నిజం చేస్తున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ పరిపాలన బాగుండడం కారణంగానే పవన్‌ కల్యాణ్‌ గడ్డాలు తీసేసి సినిమాలకు సిద్ధమయ్యాడని వైసీపీ ఎమ్మెల్యే అమరనాద్ అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat