Home / MOVIES / నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్

నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక పాత్రలో నటించనున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది. అదే ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ నక్సలైట్ పాత్రలో నటించనున్నాడని వార్త. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat