Breaking News
Home / 18+ / డాన్స్ తో అదరగొట్టిన సితార..తమన్నాని మించ్చేసిందిగా !

డాన్స్ తో అదరగొట్టిన సితార..తమన్నాని మించ్చేసిందిగా !

గట్టమనేని సితార..సూపర్ స్టార్ మహేష్, నమ్రత కూతురు. వయస్సులో చిన్నపిల్ల అయినా తెలివితేటల్లో అందరిని మించేసింది. నటనతో, డాన్స్ తో మాటలతో అందరిని ఆకర్షిస్తుంది. ఇంత చిన్న వయస్సులో ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసింది. అయితే సితారకు తన తండ్రి మహేష్ సినిమాల్లోని నచ్చిన సాంగ్స్ కి డాన్స్ చేయడం అలవాటు. ఇందులో భాగంగానే సితార తాజాగా సూపర్ స్టార్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని డాంగ్ డాంగ్ సాంగ్ కి డాన్స్ వేసింది. ప్రస్తుతం సితార డాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.