Home / JOBS / త్వరలోనే గురుకులాల్లో 1900పోస్టులు భర్తీ

త్వరలోనే గురుకులాల్లో 1900పోస్టులు భర్తీ

తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సంబంధించిన మొత్తం 1900పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇందులో భాగంగా పలు కేటగిరీల్లోని మొత్తం పంతొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయింది.

ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్ 1071పోస్టులతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,లైబ్రేరియన్ ,క్రాప్ట్ ,స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం ముగుస్తున్న తరుణంలో నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat