Home / 18+ / కమల్ హాసన్ మంచి దయాగుణంతో ఆ కుటుంబాలకు సాయం !

కమల్ హాసన్ మంచి దయాగుణంతో ఆ కుటుంబాలకు సాయం !

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కృష్ణ (కో డైరెక్టర్), చంద్రన్(ఆర్ట్ అసిస్టెంట్), మధు(ప్రొడక్షన్ అసిస్టెంట్). మరో 10మందికి తీరవ గాయాలు అయ్యాయి. ఇక డైరెక్టర్ శంకర్ కి కాలికి గాయం అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ ముగ్గురి కుటుంబాలకి కమల్ హాసన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎంతో దయాగుణంతో ఆయన చేసిన పనికి అందరు అభినందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat