Home / ANDHRAPRADESH / బండి నారాయణ స్వామి, పి. సత్యవతిలకు కేంద్ర సాహిత్య అవార్డులు

బండి నారాయణ స్వామి, పి. సత్యవతిలకు కేంద్ర సాహిత్య అవార్డులు

తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు. 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకోనున్న బండి నారాయణ స్వామి, పి. సత్యవతి(అనువాద విభాగం)లకు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురూ విశేషమైన సేవలను అందించారని, రాష్ట్రం నుండి ఇద్దరు రచయితలను ఈ అవార్డు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat