Home / SPORTS / టీ20 వరల్డ్ కప్: హ్యాట్రిక్ విక్టరీతో సెమీస్ కు దూసుకెళ్ళిన మొదటి జట్టు భారత్ !

టీ20 వరల్డ్ కప్: హ్యాట్రిక్ విక్టరీతో సెమీస్ కు దూసుకెళ్ళిన మొదటి జట్టు భారత్ !

ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఇండియా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది. దాంతో హ్యాట్రిక్ పై కన్నేసిన ఇండియా గురువారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చెయ్యడమే కాకుండా 2020 లో జరుగుతున్న ఈ టీ20 ప్రపంచకప్ లో సెమీస్ కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మరి ఈ గ్రూప్ లో సెమీస్ లో అడుగుపెట్టే మరో జట్టు ఏదీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat