Home / SPORTS / ఐపీఎల్ 2020 ధమాకా..మీరు మెచ్చిన,మీకు నచ్చిన ఆటగాడు..కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

ఐపీఎల్ 2020 ధమాకా..మీరు మెచ్చిన,మీకు నచ్చిన ఆటగాడు..కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

క్రికెట్ ప్రియులకు పండుగ వచ్చేస్తుంది. 2020 ఐపీఎల్ మార్చ్ ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. ఎవరికీ వారు పోటాపోటీగా ఆడేందుకు సిద్దముగా ఉన్నారు. మరో పక్క సిక్సర్లు, ఫోర్ లతో మోతమోగిస్తారు. ఇలా రెండు నెలల పాటు అభిమానులకు ఫుల్ పండగ అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఎవరికీ నచ్చిన జట్టు వారికి ఉంటుంది. ఎవరికీ నచ్చిన జట్టుకి వాళ్ల సపోర్ట్ చేస్తారు. అలానే ప్లేయర్స్ పరంగా కూడా ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు. ఇక ముఖ్యంగా జట్టు సారధుల విషయానికి వస్తే వారి తెలివితేటలు, బలాబలాలతో జట్టుని ముందుండి నడిపిస్తారు. మరి వీరిలో మీరు మెచ్చిన,మీకు నచ్చిన ఆటగాడు ఎవరూ అనేది..కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat