Home / ANDHRAPRADESH / పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !

పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !

గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణం విషయంలో గట్టిగా పూనుకున్నారు. ఈమేరకు సీఎం అయ్యాక రెండోసారి పోలవరం సందర్శించారు. అనంతరం దానిగురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకొని అన్ని పనులు సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో ప్రజలపట్ల మంచిగా వ్యవహరించాలని అన్నారు. ఇక జగన్  అనుకున్న విధంగా నిర్ణిత గడువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పంతో నిర్మాణ పనులు వేగవంతం చేసాము. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నిర్మాణ పనుల రియల్ టైం మానిటరింగ్ కొరకు ఈ రోజు పోలవరం వెబ్ సైట్ లాంచ్ చెయ్యడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat