Home / ANDHRAPRADESH / స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదల..!

స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదల..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ విడుదల చేసారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల నియమావాలని ఎవరైనా ఉల్లంగిస్తే ఎంతటివారైనా తక్షణమే శిక్షిస్తామని అన్నారు. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..!

 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వివరాలు:

*మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల
*మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
*మార్చి 12: నామినేషన్ల పరిశీలన
*మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
*మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
*మార్చి 24: ఓట్ల లెక్కింపు

 

మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

*మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
*మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
*మార్చి 14: నామినేషన్ల పరిశీలన
*మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
*మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
*మార్చి 27: ఓట్ల లెక్కింపు

 

తొలివిడత పంచాయితీ ఎన్నికల వివరాలు:

*మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
*మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
*మార్చి 20: నామినేషన్ల పరిశీలన
*మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
*మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
*మార్చి 27: ఓట్ల లెక్కింపు

 

రెండోవిడత పంచాయితీ ఎన్నికల వివరాలు:

*మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
*మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
*మార్చి 22: నామినేషన్ల పరిశీలన
*మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
*మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
*మార్చి 29: ఓట్ల లెక్కింపు

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat