Home / 18+ / సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాను లాంచ్ చేసిన పవర్ స్టార్ !

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాను లాంచ్ చేసిన పవర్ స్టార్ !

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..దీనికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేతులమీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తేజ్ మంచి పవర్ ఫుల్ హిట్ రోల్ లో కనిపించనున్నాడు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం చివరి దశ షూటింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ImageImage

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat