Home / INTERNATIONAL / కరోనా ఎక్కడ పుట్టిందో అక్కడే తగ్గింది..డాక్టర్ల కళ్ళల్లో ఆనందం..ప్రమాదం లేనట్టే !

కరోనా ఎక్కడ పుట్టిందో అక్కడే తగ్గింది..డాక్టర్ల కళ్ళల్లో ఆనందం..ప్రమాదం లేనట్టే !

వ్యూహాన్..ఒకప్పుడు ఈ పేరు ఎవరికీ తెలీనేతెలియదు. కాని ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిచమయిన పేరు ఇది. వ్యూహాన్ అనగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది కరోనా వైరస్. ఈ వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను వణికిస్తుంది. ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టింది. ఎక్కువ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదులు అక్కడి నుండే వస్తున్నాయి. అక్కడి డాక్టర్లు రాత్రి పగలు అని తేడా లేకుండా నిరంతరం వారికి సేవలు చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే వ్యూహాన్ ప్రాంతానికి చెందిన డాక్టర్లు మాస్క్ లు తీసేసి చాలా ఆనందంగా ఉన్నారు. అదేమిటి అని అంటే ప్రస్తుతం ఎక్కడ కేసులు సంఖ్య తగ్గిందని, వైరస్ ప్రభావం కూడా తగ్గిందని అంటున్నారు. వారి మాటల్లో ఆ ఆనందం చూస్తుంటే ఇప్పటివరకు ఇళ్ళల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి బందీలుగా ఉన్న ప్రజల కష్టాలు తొలిగాయి అనడంలో సందేహమే లేదని చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat