Home / JOBS / తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి.

అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు.

150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 917మంది అధ్యాపకులు మాత్రమే రెగ్యులర్ బేసిస్ మీద పని చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat