Home / NATIONAL / మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో ఈ వైరస్ మితిమీరిపోతుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 62 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. దాంతో తెలంగాణ మరికాస్త జాగ్రత్త పడక తప్పదు. ఎందుకంటే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులు కాబట్టి ఏ క్షనానైనా ఏదైనా జరగవోచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat