Home / SLIDER / ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత శ్రీమతి కవిత పేరును ముఖ్యమంత్రి, ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రేపు నామినేషన్ల పర్వానికి చివరి రోజు కావడంతో ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం రెండు గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టీఆర్‌ఎస్‌ ఓట్లు 592 కాగా, కాంగ్రెస్‌ ఓట్ల సంఖ్య 142, బీజేపీ ఓట్ల సంఖ్య 90గా ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat