దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుంది.ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. ఈ క్రమంలో ఎల్ఐసీ తమ పాలసీదారులకు శుభవార్తను తెలిపింది.
అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో బీమా ప్రీమియన్ కట్టలేని వారికోసం గడవును పెంచింది. ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు పాలసీదారులు ఆఫ్ లైన్ లో ప్రీమియం చెల్లించవచ్చు అని తెలిపింది.
ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించలేని పాలసీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.