ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు.
దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు.
కాగా కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 377 మంది మృత్యువాతపడ్డారు.