Home / SLIDER / కానిస్టేబుల్ ఔదార్యం

కానిస్టేబుల్ ఔదార్యం

రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని చైతన్యపురి స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పల్లె శివకుమార్ తన నెల రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిది (సి ఎం ఆర్ ఎఫ్ )కి అందజేశారు.

ఈ మేరకు ఇరవై వేల రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ కి సోమవారం నాడు లక్డీకాపూల్ లోని హోంమంత్రి కార్యాలయంలో అందించారు.

శివకుమార్ ను ఈ సందర్బంగా హోంమంత్రి అభినందించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat