Home / SLIDER / ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష..ఫలితం ఏమంటే…?

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష..ఫలితం ఏమంటే…?

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అవ్వడంతో.. రాజాసింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఆ రిపోర్టులు తాజాగా విడుదల అయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్‌ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన గురయ్యారు.

రాజాసింగ్‌ కుటుంబం హోం క్వారంటైన్‌ అయ్యింది. ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్‌ ద్వారా తెలియజేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat