Home / MOVIES / పోలీస్ పాత్రలో శర్వానంద్?

పోలీస్ పాత్రలో శర్వానంద్?

హీరో శర్వానంద్ ఇప్పటికే ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని సమాచారం.

యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై శర్వానంద్ ఒక సినిమా చేయనుండగా.. శ్రీరామ్ అనే యువ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.