భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 5,15,472 కరోనా టెస్టులు చేసినట్లు ICMR తెలిపింది.