టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై తాను తీస్తున్న సినిమా పేరును ప్రముఖ వివాదస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు.
అల్లు’ అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు తన ట్విట్టర్ ఆర్జీవీ తెలిపాడు. ఈ సినిమాలో అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రాంచరణ్ తో పాటు మరికొంతమంది పాత్రలు ఉంటాయని ఆర్జీవీ చెప్పాడు.
కాగా ఇప్పటికే ఆర్జీవీ తీసిన ‘పవర్ స్టార్’ సినిమా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.