Home / ashok (page 140)

ashok

పూర్తిగా కలిసిపోయిన టీడీపీ, జనసేన.. ఇక నుండి తెలుగుసేన..!

2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో మా మాత్రం పైకి విడివిడిగా పోటీ చేస్తున్న లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు కనిపించారు. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీకి ఓటేసిన మూడో …

Read More »

జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …

Read More »

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఇక వరుణ్ పంట పండినట్లేనా..?

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ముకుందా, ఫిదా, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పాడట. వరుణ్ తేజ్ కు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ కథ ఇంతకుముందు ప్రభాస్ కు చెప్పారని ప్రభాస్ కు నచ్చినా …

Read More »

తండ్రీకొడుకులు నిరాహార దీక్ష అనే మాటనే అపహాస్యం చేస్తున్నారు..!

గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని చులకనగా చూస్తూ ప్రభుత్వ సోమ్మను సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నారు. అన్యాయాన్ని ఎదురించాలి అనుకునే వారిని మనుషులు పెట్టి మరి కొట్టించేవారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నాయకులు ప్రజల వైపు నిలబడి న్యాయం కోసం దీక్షలు కూడా చేసారు. ఇప్పుడు బాబుగారు మాత్రం ఎదో టైమ్ పాస్ కోసం చేస్తున్నట్టు అన్ని …

Read More »

కార్పోరేట్ స్కూళ్లు నష్ట పోతాయనేనా మీ అక్కసంతా?

గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ …

Read More »

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్‌లైన్‌ (http.//sabirimalaonline.org) పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్‌లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్‌ ద్వారా ముందుగానే నమోదు …

Read More »

ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు..ప్రధాన అంశాలు ఇవే..!

నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ‘ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్​కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో …

Read More »

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిపై అనర్హత వేటు వేస్తూ జూలైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వీరంతా 2023 వరకు సభాకాలం ముగిసేదాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టేసింది. తాజాగా ఖాళీ అయిన స్థానాల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసేందుకు అనుమతించింది. ఎమ్మెల్యేలు …

Read More »

రాపాక ను పదే పదే అవమానిస్తున్న పవన్..ఇది కరెక్టేనా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను సరిగ్గా గౌరవించడం లేదని కనీసం పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో విశాఖలో ఏర్పాటు చేసిన సభ అనంతరం పలు జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పవన్ గౌరవించుట ఆయనకు సరైన స్థానం కల్పించలేదు. తాజాగా కూడా ఇసుక సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ కు వినతిపత్రం …

Read More »

అదృష్టం పరీక్షించుకోబోతున్న సందీప్ కిషన్..కర్నూల్ గట్టెక్కించేనా..!

చూడడానికి చాలా నేచురల్ గా పక్కింటి అబ్బాయిలా కనిపించే సందీప్ కిషన్ నటుడిగా ఎక్కువ మార్కులు వేయించుకున్నారు. కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లోనూ ఆయన నటించారు.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నక్షత్రం వంటి సినిమాల్లోనూ నటించారు. అయితే దాదాపుగా చాలా సంవత్సరాల క్రితమే సందీప్ కిషన్ సినీ రంగంలోకి వచ్చిన ఆయనకు సరైన బ్రేక్ రాలేదు అని చెప్పాలి. హీరోల్లో టాలెంట్ ఉన్న నటుల్లో ఒకడైన సందీప్ నేచురల్ గా ఈజీగా నటిస్తున్నాడు. …

Read More »