Breaking News
Home / ashok (page 150)

ashok

షాకింగ్..2వేల నోట్లు తొలిగింపు..వివరాల్లోకెళ్తే..!

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె …

Read More »

నేడు దుర్గ‌మ్మ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా సాక్షాత్కారం..!

నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమ‌వారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మవారు శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మ‌హిషాసురుడిని సంహరించింది. న‌వ‌దుర్గ‌ల్లో ఇదే అత్యుగ్ర‌రూపం. అమ్మవారు ఈరోజు లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.

Read More »

వైజాగ్ టెస్టా మజాకా…అన్నీ రికార్డులే !

విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించి. అయితే ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు సాధించారు. అటు సౌతాఫ్రికా ఇటు ఇండియా రెండు జట్లు రికార్డులు సాధించాయి. ఓపెనర్ రోహిత్ శర్మ తాను ఓపెనర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 350వికెట్లు …

Read More »

కొమరం భీమ్.. రామరాజు.. ఇద్దరూ కలిస్తే ఎట్టుంటాదో తెలుసా..!

జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే …

Read More »

భారత్ భారీ విజయం…ట్విట్టర్ లో కోహ్లి సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం టెస్ట్ లో భారత్  ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 503 పరుగులు వద్ద డిక్లేర్ ఇవ్వగా… సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ గట్టిగా ఆడింది. రోహిత్ శర్మ ధాటికి బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. ఇక 394 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. విజయం కాకపోయినా కనీసం డ్రా ఐన చేసుకుంటారేమో అనుకుంటే మొదటికే మోసపోయారు. …

Read More »

విషాద ఘటన…జలపాతంలో జారిపడిన ఏనుగులు మృత్యువాత..!

థాయిలాండ్ లోని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక జాతీయ పార్కులోని గల జలపాతంలో ఆరు ఏనుగులు జారిపడి మృత్యువాతపడ్డాయి.ఈ దారుణం శనివారం నాడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెండు ఏనుగులు కాపాడినప్పటికి మిగతావి అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమీపంలో ఈ సంఘటన జరగగా..జలపాతంలో చిక్కుకున్న వాటి ఆర్తనాదాలు విన్న అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Read More »

పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం..!

పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ఆర్‌ 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్, పేర్ని నాని స్థల పరిశీలన చేసారు. వీరుతో పాటు ప్రభుత్వ విప్‌ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్‌మోహనరావు తదితరులు పాల్గున్నారు.త్వరలోనే వైయస్‌ఆర్‌ స్మృతి వనం, పార్కు ఏర్పాటు చేస్తామని నాని అన్నారు.45 అడుగుల వైయస్‌ఆర్‌ విగ్రహంతో పాటు, డాక్టర్ కెయల్‌ రావు గారి విగ్రహం ఏర్పాటు …

Read More »

ఆ విషయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేయలేనిది..జగన్ చేసి చూపించాడు…సాహో  సీఎం సార్..!

తాజాగా  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నిర్ణయం ద్వారా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ముఖ్యమంత్రులు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళ అనే మహిళపై అనుచితంగా మాట్లాడారని తన …

Read More »

పవన్ కు మరో షాక్…గాజువాకలో జనసేన ఖాళీ..!

ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు రోజురోజుకు షాక్ మీద షాక్ తగులుతుంది. ఆ పార్టీ నుండి వారానికి ఒకరు రాజీనామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ పార్టీని వీడారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. చివరికి ఈ ఎన్నికల్లో ఒక్క సీట్ తో సరిపెట్టుకున్నారు. అయితే …

Read More »

కష్టాల్లో సఫారీలు..ఆదుకుంటారా..?ఆవిరైపోతారా..?

విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజే చివరిరోజు కావడంతో మ్యాచ్ ఎవరికీ సొంతం కానుంది అనేది చాలా ఆశక్తిగా మారింది. కాని చివరికి ఇండియన్ బౌలర్ షమీ మలుపు తిప్పేసాడు. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. మరి మ్యాచ్ ను కనీసం డ్రా ఐనా చేస్తారా అనే విషయానికి వస్తే టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. దాంతో …

Read More »