Home / ashok (page 152)

ashok

దూకుడు పెంచిన వెంకీ మామ… ఆందోళనలో కుర్ర హీరోలు

విక్టరీ వెంకటేష్ F2 సినిమా తరువాత నటిస్తున్న చిత్రం వెంకి మామ. ఇందులో వెంకటేష్ తో కలిసి అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ తీసాడు బాబీ. బోర్డర్ కు పల్లెటూరుకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండబోతుంది అనేది ఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు …

Read More »

ఆ మంత్రులు తప్ప ఎవరూ టీడీపీకి కౌంటర్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలపై వైసీపీ శ్రేణుల అసంతృప్తి

ఒక్క 10 రోజులు నాయకుడు పర్సనల్ పనుల మీద రాష్ట్రంలో అందుబాటులో లేకపోతే పరిస్థితులు మ్యానేజ్ చేసుకోలేక దిక్కులు చూసే స్థితిలో మన పార్టీ ఉందా.. ఇది సగటు వైసీపీ అభిమాని ప్రశ్న.. తాజాగా జరిగిన ఘటనలపై టీడీపీ పెద్దఎత్తున ఆర్భాటం చేస్తుంటే ఓ ముగ్గురు మంత్రులు తప్ప కనీసం కిమ్మనే నాధుడే లేడు.. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబును చంపేందుకే డ్రోన్ తిప్పారంటూ అసత్య ప్రచారం చేసారు.. రాజధానిని …

Read More »

విజయసాయి రెడ్డి ట్వీట్ కు బాబుకు మాటల్లేవ్…!

తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్‌లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆ ప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. అయితే …

Read More »

తన పోస్ట్ లతో పిచ్చెకిస్తున్న అనుపమ..అదే బాటలో వెళ్లనుందా..?

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో తన హెయిర్ స్టైల్ సినిమాకే హైలైట్. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటనతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత వరుస సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో …

Read More »

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ ను కాపాడుకుందాం..లేదంటే ముప్పే !

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్…దీనిని అమెజోనియా లేదా అమెజాన్ జంగిల్ అని కూడా అంటారు, ఇది అమెజాన్ బయోమ్‌లోని తేమతో కూడిన బ్రాడ్‌లీఫ్ ఉష్ణమండల వర్షారణ్యం. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్‌లో ఎక్కువ భాగం కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో తొమ్మిది దేశాలకు చెందిన భూభాగం ఉంది.మెజారిటీ అటవీప్రాంతం బ్రెజిల్‌లో ఉంది, 60% రెయిన్‌ఫారెస్ట్, తరువాత పెరూ 13%, కొలంబియా 10%, మరియు వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సురినామ్ మరియు …

Read More »

చంద్రబాబు వ్యాఖ్యలపై తమకే దిమ్మతిరిగిందంటున్న కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీసీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల …

Read More »

గతంలో చంద్రబాబును ఒక్క మాటంటే అరెస్ట్ చేసేవాళ్లు.. సీఎంని, మంత్రి కులాన్ని తిడితే వదిలేస్తారా.?

తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ సోమశేఖర చౌదరి మరోసారి సోషల్ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా వైసీపీ నేతలే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు సంబంధం లేని వీడియోలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చౌదరి ఓ తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా మాట్లాడాడు. గుంటూరులోని తన పొలాలు ముగినిపోయాయని అధికారులకు చెప్పేందుకే వీడియో పోస్టు చేసినట్టు చెప్పాడు. పైగా ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్తూనే ఆ …

Read More »

హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలు లేవు.. ఇంకా ఆయన అనుకూలస్తులు ఆర్టీసీలో ఉన్నారా?

తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. …

Read More »

తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో …

Read More »

జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?

వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు పొగిడారుజ వీరిద్దరూ పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తంచేశారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ . త్వరలో కొత్త …

Read More »